Sakala sasthralanu adhigaminchina nee vakvyame సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే


Song no:

సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే
జ్ఞానము శక్తియు యేసునందున్నవి
1. ఆదియందు వాక్యము వాక్యమే దైవము
జీవము వెలుగును యేసు నందున్నవి
2. కలిగియున్నది ఏదియు యేసు లేకుండ కలుగలేదు
జగతిలోన జీవరాశులన్ యేసు మాటలే కలిగించెను

3. నీవు విత్తిన గింజకు దేహమిచ్చిన దాయనే
మృతులను సజీవులనుగా చేయువాడు దైవమే.
أحدث أقدم