Madhuram madhuram yesu prema madhuram మదుర మదురం యేసుప్రేమ మదురం


Song no:


మదుర మదురం యేసుప్రేమ మదురం (2)
వెలలేనిది విలువైదీ యేసుప్రేమ మదురం (2) మదురః
1.చీకటిలో వెలుగైనది ఆపదలో నను కన్నది (2)
లోకములో నాకున్నది యేసునిప్రేమ సన్నిది (2)మదురః
2.అన్నిటిలో మెరుగైనది ఎన్నటికి మరువనిది (2)
నామదిలో నెలకొన్నది యోసునిప్రేమ పెన్నిది (2)మదురః

أحدث أقدم