Madhuram amaram nee prema yesu amrutha dhara మధురం అమరం నీ ప్రేమ, యేసు అమృత ధార


Song no:


మధురం అమరం నీ ప్రేమ, యేసు అమృత ధార నీ కరుణ (2)
అగాధ సముద్రము ఆర్ప జాలనిది నది ప్రవాహము ముంచి వేయనిది (2)
రక్షణ మార్గం నీ దివ్య వాక్యం - పాపికి విడుదల నీ సిలువ (2)
1.నిన్ను నేను చేరలేని - గోర పాపమందుండగా నన్ను నీలో చేర్చుకొనుటకీ . నీ రక్తాన్ని కార్చితివే (2)
నీ ప్రేమ మాటేకాదు, అది క్రియలతోను నన్నుఫలియింపచేయుచునది (2)
నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం నిన్ను ఎల్లవేలలలో నేను స్తుతియింతును మధురం॥
2.నాయందు నీకున్న ప్రేమ - లోకాన ఉన్న ప్రేమకన్నాఈ లోక సౌఖ్యలకన్న, ఎంతో శ్రేష్టమైనది (2)
ప్రియమైన ప్రేమతో, జీవింప జేయుచు - నన్ను నడిపించుచున్నావయ్య (2)
నా కీర్తన, నా జీవితం, నా సర్వము నీకే ఎల్లవేలలలో నేను చెల్లింతును మధురం॥

أحدث أقدم