Madhuram madhuram dhaiva vakyam thenekanna madhuram మధురం మధురం దైవ వాక్యం తేనెకన్న మధురం


Song no:


మధురం మధురం దైవ వాక్యం తేనెకన్న మధురం దేవుని వాక్యం చీకటి నిండిన వీదులలోకాంతిని వెదజల్లు దైవవాక్యంఅ.:జీవమున్న వాక్యం,జీవమిచ్చు వాక్యందేవుని దివ్య వాక్యం...

1.ఖడ్గము కంటెను వాడిగలదిప్రాణాత్మలను విభజించెడి వాక్యంహృదయమునందలి చింతలనుపరిశోదించెడి దైవ వాక్యం "జీవమున్న"

2. నాహృదయములో దైవ వాక్యంపదిలపరచుకొని యున్నందునపాపములో...నే తడబడకుండఅడుగులు కాపాడు దైవ వాక్యం "జీవమున్న"

3. కష్టములలోన దైవవాక్యంనెమ్మది నిచ్చి నడిపించునుఅలసిన,కృంగిన వేళలలోజీవింపచేయు దైవ వాక్యం "జీవమున్న"


أحدث أقدم