Madhuram e samayamu hrudhayam uppondenu మధురం ఈసమయము హృదయం ఉప్పొంగెను


Song no:


మధురం ఈసమయము - హృదయం ఉప్పొంగెను
మన బ్రతుకులోమరోఏడు గడచిపోయెను
తనరెక్కలనీడలోప్రభుమనలగాచెను
happy new year- (4)

1. సిరిగలవారెందారో - బలమున్నమరెందరో
మరికానరాకుండధరనువిడిచిపోయిరి
కాదుకాదుమనఘనత - కేవలమిదితనదుకృప
మనలనింకఊపిరితోమహిలొనుంచెను

2. లెక్కలేమిఆపదలు - చుట్టుకున్నవేళలలో
చక్కనైనజ్ఞానమిచ్చిచిక్కులన్నిబాపెను
విడువలేదుఏక్షణము - మరువలేదుఏదినము
దీవెనలెన్నోకృపతోమనకుపంచెను

أحدث أقدم