Mandhiram prabhuni mandhiram sundharamainadhi chudadhaginadhi మందిరం ప్రభుని మందిరం సుందరమైనది చూడదగినది


Song no:


మందిరం ప్రభుని మందిరం సుందరమైనది చూడదగినది
మరపురానిది మరువజాలనిపరిశుద్ధమైనది పావనమైనది

1. మనుష్యుల చేత విసర్జింపబడిదేవుని చేత ఏర్పరచబడినది
సజీవమైన రాళ్ళ చేత కట్టబడినది మందిరం ||మందిరం||

2. అన్యజనులలో కదలిక కలిగెనుకదిలిరి వారు కానుకలతో
అర్పించిరి తమ ఇష్ట వస్తువులు
నింపిరి మహిమతో మందిరమును ||మందిరం||

3. కష్టపడిరి తన సేవకులంతానష్టమనక మన దేవుని పనికై
పస్తులుండిరి ఆత్మల కొరకై పాటుపడిరి ||మందిరం||

4.మునుపటి మందిరము కన్న మించినదై
కడవరి మందిరము మహిమతో నింపబడె
కనబడుచున్నది కాంతివంతముగా
నిండియున్నది శాంతి సమాధానం ||మందిరం||

أحدث أقدم