Priya yesu nadha pani cheya nerppu needhu polamulo ప్రియ యేసు నాథ పని చేయ నేర్పునీదు పొలములో


Song no:


ప్రియ యేసు నాథ పని చేయ నేర్పునీదు పొలములో కూలివానిగాకావాలి నేను నీదు తోటకు కావలివానిగాఅంకితం జీవితం నా యేసు నీ కోసమేఅంకితం జీవితం విద్యార్ధి లోకానికేస్వచ్చమైన ప్రేమను మచ్చలేని సేవనుమెచ్చునేసు మహిమతో వచ్చు వేల (2)
మరువకు నా ప్రాణమానీ ప్రయాస వ్యర్ధము కాదు (2)   ప్రియ యేసు॥
1.ఏక భావము సేవ భారముయేసు మనసుతో సాగిపోదును (2)
విసుగక విడువకకష్టించి పని చేసెదన్ (2)      ప్రియ యేసు॥
2.ప్రియ యేసు నిర్మించితివిప్రియమార నా హృదయంమృదమార
వసియించునాహృదయాంతరంగముననీ రక్త ప్రభావముననా రోత హృదయంబును 2
పవిత్రపరచుము తండ్రిప్రతి పాపమును కడిగి 2||    
ప్రియ యేసు॥
3.అజాగరూకుడనైతినిజాశ్రయమును విడచికరుణారసముతో నాకైకనిపెట్టితివి తండ్రి॥2||      
 ప్రియ యేసు॥
4.వికసించె విశ్వాసంబువాక్యంబును చదువగనే 2చేరితి నీదు దారికోరి నడిపించుము 2||   
   ప్రియ యేసు|
5.|ప్రతి చోట నీ సాక్షిగాప్రభువా నేనుండునట్లు 2ఆత్మాభిషేకమునిమ్ముఆత్మీయ రూపుండా 2||    
  ప్రియ యేసు|

أحدث أقدم