Palamulu kaligina shishuniga nannu marchithiva nee rupaniki ఫలములు కలిగిన శిష్యునిగా నన్ను మార్చితివానీ రూపానికి


Song no:


ఫలములు కలిగిన శిష్యునిగా నన్ను మార్చితివానీ రూపానికి మార్చుటకు నన్ను
1.పిలిచితివాజీవమా దైవమా స్తుతులకు కారణ భుతుడామధ్యాహ్నకాల తేజస్సుగా నన్ను మార్చితివాచీకటి
2.పోయెనే వెలుగు కలిగినేపరిశోధించి శుద్ధ సువర్ణము చేసితివాశోధన పరీక్షలో నాకు విజయము నిచ్చితివానా శ్రమలలో ఉపద్రవములలో 3.కన్నీళ్ళలోసంతోషించుచూ నేను సిలువను మోసెదనునా గమ్య స్థానం సీయోనేనని సిద్దమైతినిపరిశుద్ద రెక్కలు ధరించి నీతో ఆరోహనమయ్యేద

أحدث أقدم