Prithi gala mana yesu dentho goppa mithrudu mithileni ప్రీతిగల మన యేసు – డెంతో గొప్ప మిత్రుడు మితిలేని


Song no:


ప్రీతిగల మన యేసు డెంతో గొప్ప మిత్రుడుమితిలేని దయచేత హత్తుచు ప్రేమించునుక్రీస్తునొద్ద మన భార మంత నప్పగించినన్శక్తిగల యేసు చేత మోత లెల్ల వీడునునీతిగల మన యేసు ధృతిగల మిత్రుడుమృతి బొంది కృపతో వి శ్రాంతి కలిగించెనుభీతి నొందు బాపులైన జింతా క్రాంతులైననుక్రీస్తు యొక్క దీప్తి చేత క్రొత్త గతి జూతురుదయగల మన యేసు ప్రియమైన మిత్రుడుమాయలోకమందు నిజా శ్రయుడై కాపాడునుభయ దుఃఖ శ్రమ లాది మోయరాని బాధలన్జయ మొప్ప నేర్పి యేసు స్థాయి వృద్ది చేయునుధారుణిలో యేసుగాక వేరు గొప్ప మిత్రుడా?పరలోకమందు యేసే వీరుడౌ రక్షకుడునారకుల! గావ వేగా గ్రూర హింస బొందెనుకరుణించి నిచ్చి ప్రతి ప్రార్థన నాలించును

أحدث أقدم