Prema nee adhbhutha prema neevu nakoraku baliithiva ప్రేమా..నీ అధ్బుత ప్రేమానీవు నాకొరకు బలి ఐతివా


Song no:


ప్రేమా..నీ అధ్బుత ప్రేమానీవు నాకొరకు బలి ఐతివా..ప్రేమై నా శిక్షను నీవు  మోసి ..సిలువైతివా యెసయ్యా....
1.నాకై నీవు చిందించే మార్గం చుపావయ్యానీతో సమముగాను చేయుటకై..కరుణను నువు చూపించి నన్ను క్షమియించితివిగోర పాపినయ్యా యెస్సయ్యా..నిందలు నేను మోపినా..దుశానలే చేసినా..ఉమ్మి దండించినా...
నీ ప్రేమెలాముళ్ళను నేను గుచినా..
సిలువను నేను వేసినా..గుణుపము నే గుచినా..నీ ప్రేమెలా..
2.నా రూపం..నా దేహం..నా జీవం..నా దైవం..నీవే నాకు సర్వం..నీవే ..నా మార్గం..నా సత్యం..నా జీవం..నా స్నేహం..నీవే నాకు సర్వం..
నీవే ..సిలువను నన్ను తపించి..శిలగా నువు మారితివి..
శిక్ష నాదేనయ్యా యస్సయ్యా..రక్తం నువు చిందించి..విమోచించితివి..నిలా మర్చితివే యెస్సయ్యా..

أحدث أقدم