Andhariki kavali yesayya rakthamu papamu leni అందరికి కావాలి యేసయ్య రక్తము


Song no:

అందరికి కావాలి యేసయ్య రక్తము (2)
పాపము లేని పరిశుద్ధుని రక్తము ఇది పాపుల కొరకై వొలికిన
పరమ వైద్యుని రక్తము (2)
కుల మత బేధం లేని రక్తము అందరికి వర్తించే రక్తము (2)
కక్ష్య క్రోధం లేని రక్తముకన్న ప్రేమ చూపించే రక్తము (2)       ||అందరికి||

కోళ్ళ రక్తముతో పాపం పోదుఎడ్ల రక్తముతో పాపం పోదు (2)
పాపము కడిగే యేసు రక్తముసాకలి వాని సబ్బు వంటిది (2)  ||అందరికి||

చీకటి శక్తుల అణిచె రక్తమురోత బతుకును కడిగే రక్తము (2)
రక్తములోనే ప్రాణమున్నదిపాపము కడిగే గుణమున్నది (2)
రక్తములోనే పవ్వరున్నదిస్వస్తపరిచే గుణమున్నది (2)      ||అందరికి||
أحدث أقدم