adhigo adhigo rendava rakada adhi uppena laga vasthundhandi అదిగో అదిగో అదిగో అదిగో రెండవ రాకడ అది ఉప్పెన లాగ వస్తుందండి


Song no:

అదిగో అదిగో అదిగో అదిగో రెండవ రాకడ
అది ఉప్పెన లాగ వస్తుందండి రెండవ రాకడ
.ప్రళయం వలె వచ్చునండి రెండవ రాకడ
అది పరిశుద్దుల కొరకేనండి రెండవ రాకడ
మంగళ ధ్వనులు మింటగ మ్రోగను రెండవ రాకడ
ప్రధాన దూత శబ్దము తోను రెండవ రాకడ
మేఘారూడై వచ్చును యేసు రెండవ రాకడ
ఎవరికీ వారే ఎత్తబడుదురు రెండవ రాకడ
శబ్దం విన్నా సోదరులంతా రెండవ రాకడ
ఎవరికీ వారే ఎత్తబడుదురు రెండవ రాకడ
మిగిలిన వారికి ముప్పతిప్పలు రెండవ రాకడ
తప్పుకొనుటకు తావే లేదు రెండవ రాకడ
ఆకాశమందు వింతలు కల్గును రెండవ రాకడ
శక్తులు కదలి మింటను రాలును రెండవ రాకడ
భరించలేని బాధలు కలుగును రెండవ రాకడ
చద్దామన్నా చావే రాదు రెండవ రాకడ
సూర్య చంద్రులు చీకటి కలుగును రెండవ రాకడ
ఎక్కడ చూచిన అందకారమే రెండవ రాకడ
ఇద్దరు తిరగలి విసరుచుండగ రెండవ రాకడ
అందులో ఒకరు ఎత్తబడుదురు రెండవ రాకడ
ఇద్దరు పొలములో - పనికి వెళ్ళగా రెండవ రాకడ
అందులో ఒకరు ఎత్తబడుదురు రెండవ రాకడ
8.బస్సులో డ్రైవరు ఎగిరి పోవును రెండవ రాకడ
బస్సు గుంటలో బోల్తాపడును రెండవ రాకడ
శవమును మోసుకుపోవుచుండగా రెండవ రాకడ
మధ్యలో శవము లేచిపోవును రెండవ రాకడ
బడిలో పిల్లలు చదువుచుండగా రెండవ రాకడ
అందులో అందరు ఎత్తబడుదురు రెండవ రాకడ
తప్పవు తిప్పలు తక్కిన వారికి రెండవ రాకడ
తప్పుకొనుటకు తావే లేదు రెండవ రాకడ
నదిలో నీళ్ళు రక్తం అగును రెండవ రాకడ

త్రాగాలంటే నీరే దొరకదు రెండవ రాకడ
أحدث أقدم