Adhvithiyudavu parishuddhudavu athi sundharudavu అద్వితీయుడవు పరిశుద్ధుడవు- అతిసుందరుడవు నీవేప్రభూ


Song no:

అద్వితీయుడవు పరిశుద్ధుడవు- అతిసుందరుడవు నీవేప్రభూ
కృపాసత్యములునీసన్నిధానవర్తులు
స్తుతియాగము నే చేసెదనిరతం
బలియు అర్పణయు కోరవు నీవు - బలియైతివి నాదోషముకై
నాహృదయమే నీ ప్రియమగు ఆలయం                   
స్తుతియాగము నే చేసెదనిరతం
బూరధ్వనులే నింగిలోవ్రెూగగ - రాజాధిరాజా నీవే వచ్చువేళ
సంసిద్ధతతోవెలిగేసిద్ధతో

పెండ్లికుమారుడానిన్నెదుర్కొందును.3
أحدث أقدم