- దూత తెల్పెను గొల్లలకు
శుభవార్త నా దివసంబు వింతగా
ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి స్తుతులొనరించిరి || చింత లేదిక ||
- చుక్క గనుగొని జ్ఞానులేంతో
మక్కువతో నా ప్రభుని కనుగొన
చక్కగా బేత్లేహ పురమున జొచ్చిరి కానుకలిచ్చిరి || చింత లేదిక ||
- కన్య గర్భమునందు పుట్టెను
కరుణగల రక్షకుడు క్రీస్తుడు
ధన్యులగుటకు రండి వేగమే దీనులై సర్వ మాన్యులై || చింత లేదిక ||
- పాపమెల్లను పరిహరింపను
పరమ రక్షకుడవతరించెను
దాపు జేరిన వారికిడు గుడు భాగ్యము మోక్ష భాగ్యము || చింత లేదిక ||
1
రాగం - కాంభోజి తాళం - ఆది
చెంత జేరను రండి సర్వ జనాంగమా సంతసమొందుమా } 2 || చింత లేదిక ||
- Dootha Thelpenu Gollalaku
Shubhavaartha Naa Divasambu Vinthagaa
Khyaathi Meeraga Vaaru Yesunu Gaanchiri Sthuthulonarinchiri || Chintha Ledika ||
- Chukka Ganugoni Gnaanulentho
Makkuvatho Naa Prabhuni Kanugona
Chakkagaa Bethlehe Puramuna Jochchiri Kaanukalichchiri || Chintha Ledika ||
- Kanya Garbhamunandu Puttenu
Karunagala Rakshakudu Kreesthudu
Dhanyulagutaku Randi Vegame Deenulai Sarva Maanyulai || Chintha Ledika ||
- Paapamellanu Pariharimpanu
Parama Rakshakudavatharinchenu
Daapu Jerina Vaarikidu Gudu Bhaagyamu Moksha Bhaagyamu || Chintha Ledika ||4/3 చింత లేదిక యేసు పుట్టెను Chintha Ledika Yesu Puttenu 4/3 చింత లేదిక యేసు పుట్టెను Chintha Ledika Yesu Puttenu 4/3 చింత లేదిక యేసు పుట్టెను Chintha Ledika Yesu Puttenu 4/4 చింత లేదిక యేసు పుట్టెన
Chentha Jeranu Randi Sarva Janaangamaa Santhasamondumaa } 2|| Chintha Ledika ||