ఆకాశవాసులారా యెహోవాను స్తుతియించుడీ ॥2॥
ఉన్నత స్థలముల నివాసులారా ॥2॥
యెహోవాను స్తుతియించుడీ
ఉన్నత స్థలముల నివాసులారా ॥2॥
యెహోవాను స్తుతియించుడీ
హల్లేలూయ ॥2॥
- ఆయన దూతలారా మరియు॥2॥
ఆయన సైన్యములారా ॥2॥
సూర్య చంద్ర తారలారా ॥2॥
యెహోవాను స్తుతియించుడీ
హల్లేలూయ ॥2॥ ॥ఆకాశవాసులారా॥
- సమస్త భూజనులారా మరియు
జనముల అధిపతులారా ॥2॥
వృధ్ధులు బాలురు యవ్వనులారా ॥2॥
యెహోవాను స్తుతియించుడీ
హల్లెలూయ ॥2॥ ॥ఆకాశవాసులారా॥
إرسال تعليق