video link chudandi :- http://youtu.be/ZORkkj542xQ
నను చేరిన నీ ప్రేమ
తొలగించని నీ ప్రేమ
జీవితానికి చాలిన – యేసు నీ ప్రేమ
నిను నేను విసిగించినా
నిను విడచి పారిపోయినా
నిను నేను హింసించినా – వీడని ప్రేమ
నన్ను ఓర్చి దరికి చేర్చి
స్నేహించి నను ప్రేమించి
జీవమునిచ్చి నను దీవించి
నీ పాత్రగ మలిచావు (2)
||నను చేరిన||
1) నీ ప్రేమ నన్ను మార్చింది
నీ రక్తం నన్ను కడిగింది
నీ వాక్యం నన్ను నిలిపింది
నీ మరణం జీవమునిచ్చింది (2)
||నన్ను ఓర్చి||
2) నీ మాట నాకు ధైర్యంగా
నీ స్పర్శ నాకు నెమ్మదిగా
నీ ప్రేమ నాకు ఊపిరిగా
నీ స్వరము నాకు శాంతిగా (2)
||నన్ను ఓర్చి||
إرسال تعليق