Naa yesu prabhuva ninnu nenu lyrics

నా యేసు ప్రభువా నిన్ను నేను
ఆరాధించెదను స్తుతియింతును (2)
నీ ప్రేమా సన్నిధిలో నీ ముఖము నేను చూచుచు
ఆనందించెదను చిరకాలము నీలో (2)
నీ స్నేహమే నా బలము
నీ ఊపిరే నా జీవము
నీ వాక్యమే ఆధారము
నాకు ధైర్యమిచ్చును (2)       ||నీ ప్రేమా||
నా ప్రాణమైన యేసయ్యా
నీవుంటే నాకు చాలును
నీ కోసమే నే జీవింతున్
నిజమైన ప్రేమికుడా (2)       ||నీ ప్రేమా||
యేసయ్యా నా రక్షకా
యేసయ్యా నా జీవమా
యేసయ్యా నా స్నేహమా
నాదు ప్రాణ ప్రియుడా (2)       ||నీ ప్రేమా||
أحدث أقدم