Nannu srujimchina aa devudu నన్ను సృజించిన ఆ దేవుడు ఎక్కడ వున్నాడో

Song no:

    నన్ను సృజించిన ఆ దేవుడు ఎక్కడ వున్నాడో ?
    అని ఊరు వాడా చెట్టు పుట్ట అని వెదికేను(2)
    సృష్టినే దేవుడన్ని నేను పూజించను
    సృష్టి కర్త మరచి నేనెంతో వగచాను 
    ( నను సృజించిన)


  1. వెదకిన దేవుడు దొరకగా పొగా (2)
    నేనే దేవుడాన్ని సరిపేట్టు కున్నాను
    రక్తము కార్చిన వాడే దేవుడని
    తెలిసిన క్షణమున సిలువను చేరితిని
    (నన్ను సృజించిన)

  2. మతతత్రములో దేవుని బంధించి విదేశీయతను క్రీస్తుకు అపదించి (2)
    నిజ రక్షకుని అంగీకరించక
    నిష్ఠగా నరకం చేరుట న్యాయమా (2)
    ( నను సృజించిన)
أحدث أقدم