మనము ఒకరితో ఒకరు ఎలా ఉండాలి ?
1) ఒకనితో ఒకడు అబద్ధ మాడకుడి
కొలస్సీయులకు 3:9
2) మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెను
యోహాను 13:34
3) మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి
యాకోబు 5:16
4) ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి
యాకోబు 5:16
5) ఒకనిమీదనొకడు సణగకుడి
యాకోబు 5:9
6) మరియు ఒకనితో నొకడు సమాధానముగా ఉండుడి. ,
1థెస్సలొనికయులకు 5:13
7) ఒకనినొకడు ఆదరించుకొనుడి.
1థెస్సలొనికయులకు 4:18
8) ఒకరినొకరు క్షమించుడి.
. ఎఫెసీయులకు 4:32
9) ఒకని' భారముల నొకడుభరించిడి.
గలతియులకు 6:2
10) ఒకనికొకడు తీర్పు తీర్చ కుడి.
రోమీయులకు 14:13
11) ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.
రోమీయులకు 12:10
12) ఒకని నొకడు వందనములు చేయుడి.
రోమీయులకు 16:16
13) ఒకనికొకడు లోబడియుండుడి.
ఎఫెసీయులకు 5:21.
14) ఒకని యెడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై యుండుడి
1 పేతురు 4:8
1) ఒకనితో ఒకడు అబద్ధ మాడకుడి
కొలస్సీయులకు 3:9
2) మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెను
యోహాను 13:34
3) మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి
యాకోబు 5:16
4) ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి
యాకోబు 5:16
5) ఒకనిమీదనొకడు సణగకుడి
యాకోబు 5:9
6) మరియు ఒకనితో నొకడు సమాధానముగా ఉండుడి. ,
1థెస్సలొనికయులకు 5:13
7) ఒకనినొకడు ఆదరించుకొనుడి.
1థెస్సలొనికయులకు 4:18
8) ఒకరినొకరు క్షమించుడి.
. ఎఫెసీయులకు 4:32
9) ఒకని' భారముల నొకడుభరించిడి.
గలతియులకు 6:2
10) ఒకనికొకడు తీర్పు తీర్చ కుడి.
రోమీయులకు 14:13
11) ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.
రోమీయులకు 12:10
12) ఒకని నొకడు వందనములు చేయుడి.
రోమీయులకు 16:16
13) ఒకనికొకడు లోబడియుండుడి.
ఎఫెసీయులకు 5:21.
14) ఒకని యెడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై యుండుడి
1 పేతురు 4:8
إرسال تعليق