Nenante Neekenduko Ee Premaa lyrics

నేనంటే నీకెందుకో ప్రేమా
నన్ను మరచి పొవెందుకు (2)
నా ఊసే నీకెందుకో యేసయ్యా
నన్ను విడిచిపోవెందుకు
కష్టాలలో నష్టాలలో
వ్యాధులలో బాధలలో
కన్నీళ్ళలో కడగండ్లలో
వేదనలో శోధనలో
నా ప్రాణమైనావు నీవు
ప్రాణమా.. నా ప్రాణమా – (2) ||నేనంటే||
నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు
నిన్ను వీడిపోయినానన్ను వీడిపోలేవు (2)
ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా (4)
ఋణమో బంధమునా ప్రేమ మూర్తి
తాళలేను నీ ప్రేమను ||నేనంటే||
ప్రార్ధించకపోయినా పలకరిస్తు ఉంటావు
మాట వినకపోయినా కలవరిస్తు ఉంటావు (2)
ఎందుకింత జాలి నాపై యేసయ్యా (4)
బలమో బంధమునా ప్రేమ మూర్తి
తాళలేను నీ ప్రేమను ||నేనంటే||

Nenante Neekenduko Ee Premaa
Nannu Marachi Povenduku (2)
Naa Oose Neekenduko O Yesayyaa
Nannu Vidichipovenduku
Kashtaalalo Nashtaalalo
Vyaadhulalo Baadhalalo
Kanneellalo Kadagandlalo
Vedhanalo Shodhanalo
Naa Praanamainaavu Neevu
Praanamaa.. Naa Praanamaa – (2) ||Nenante||
Ninnu Marachipoyinaa Nannu Marachipolevu
Ninnu Veedipoyinaa – Nannu Veedipolevu (2)
Endukintha Prema Naapai Yesayyaa (4)
Ae Runamo Ee Bandhamu – Naa Prema Moorthy
Thaalalenu Nee Premanu ||Nenante||
Praardhinchakapoyinaa Palakaristhu Untaavu
Maata Vinakapoyinaa Kalavaristhu Untaavu (2)
Endukintha Jaali Naapai Yesayyaa (4)
Ae Balamo Ee Bandhamu – Naa Prema Moorthy
Thaalalenu Nee Premanu ||Nenante||

أحدث أقدم