యేసు వార్త చాటుదాం రమ్ము ఓ సోదరా
యేసుతోనే సాగుదాం రమ్ము ఓ సోదరీ
అన్ని దేశాల్లో అన్ని జాతుల్లో అన్ని వంశాల్లో ప్రతి మనుష్యునికి
యేసు ప్రేమను చూపించుదాం యేసులోనే నడిపించుదాం
యేసు ప్రేమను చూపించుదాం యేసుతోనే సాగిపోదాం
1. నీకై నాకై వచ్చాడన్నా యేసయ్య లోకానికి
నిన్ను నన్ను పిలిచాడన్నా యేసయ్య పనికోసమే
నీ హృదయం ప్రభు కర్పించుము నీ సమయం యేసు కర్పించుము
నీ సకలం ప్రభు కర్పించుము నీ సర్వం యేసు కర్పించుము
2. మాట ఇచ్చి స్ధాపించాడు ఈ కల్వరి సహవాసమును
వాగ్దానాలతో నడిపించుచున్నాడు
ఎన్ని కష్టాలని ఎన్ని నష్టాలని మేలులుగా మార్చి ఆశీర్వదించెన్
ఎన్నో రీతులుగా పలు పరిచర్యలను సాగించుటకు తన తోడునిచ్చెన్
إرسال تعليق