Yuddhamu yehovadhey lyrics యుద్ధము యెహొవాదే




యుద్ధము యెహొవాదే (4)
1. రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు
సైన్యములకు అధిపతియైన యెహోవా మనఅండ (2)
2. వ్యాధులు మనలను పడద్రోసిన బాధలు మనలను కృంగదీసిన
విశ్వాసమునకు కర్తయైన యేసయ్య మనఅండ (2)
3. యెరికో గోడలు ముందున్న ఎఱ్ఱ సముద్రము ఎదురైన
అద్భుత దేవుడు మనకుండ భయమేల మనకింక (2)

أحدث أقدم