Yesu swami neeku nenu naa samastha mitthunu lyrics యేసు సామి నీకు నేను నా సమస్త మిత్తును

యేసు సామి నీకు నేను నా సమస్త మిత్తును
నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును
నా సమస్తము నా సమస్తము నా సురక్షకా నీకిత్తు నా సమస్తము
1. యేసు సామి నీకె నేను దోసి లొగ్గి మ్రొక్కెదన్
తీసివేతు లోకయాశల్ యేసు చేర్చుమిప్పుడే
2. నేను నీవాడను యేసు నీవును నావాడవు
నీవు నేను నేకమాయె నీ శుద్ధాత్మ సాక్ష్యము
౩. నీకు నన్ను యేసు ప్రభూ ఈయనేనె యేగితి
నీదు ప్రేమశక్తి నింపు నీదు దీవెనియ్యవే
4. యేసు నీదె నా సర్వాస్తి హా సుజ్వాలన్ బొందితి
హా సురక్షణానందమా హాల్లెలూయా స్తోత్రము

Post a Comment

أحدث أقدم