الصفحة الرئيسيةనా నాదు యేసుని ప్రేమమధురాతి మధురం కాదా నాదు యేసుని ప్రేమమధురాతి – మధురం కాదానన్ను మార్చిన – ప్రేమమరపురానిది కాదా!1. నజరేయుడ నిన్ను చూడాలనిఆశ కలిగెను నా మదిలోసుందరుడు ఒకసారి నా ఆశ తీర్చవా మనసారప్రియుడా నీ ఆత్మలో నన్ను చెంత చేర్చుమయ ఇలలోహల్లెలూయా – హలెల్లలూయ
إرسال تعليق