Naa notan kotha pata lyrics నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను ..

నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను ..
ఆనందముతో హర్షించి పాడెదన్
జీవించు కాలమంతయు - హల్లేలూయ....
1. అంధకార పాపమంత - నన్ను చుట్టగా
దేవుడే నా వెలుగై - ఆధరించెను
2. దొంగ ఊబి నుండి - నన్ను లేవనెత్తెను
రక్తముతో నన్ను కడిగి - శుద్ది చేసెను
3. నాకు తల్లిదండ్రి మరియు - మిత్రుడాయెనే
నిందలోర్చి ఆయనను - ప్రకటింతును
4. వ్యాది భాధ లందు నేను - మొర్ర పెట్టగా
ఆలకించి బాధ నుండి నన్ను - రక్షించెను
5. భువి లోని భాదలు - నన్నేమి చేయును
పరలోక దీవెనకై - వేచి యున్నాను

Post a Comment

أحدث أقدم