కుతుహలమార్బాటమే నాయేసుని సన్నిధిలో
ఆనంద మానందమే నాయేసుని సన్నిధిలో
1. పాపమంతపోయెను రోగమంత తొలగెను - యేసుని రక్తములో
క్రీస్తునందు జీవితం - కృపద్వార రక్షణ - పరిశుద్ధాత్మలో
2. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించె దేవాలయము నేనే
ఆత్మతోను దేవుడు గుర్తించె నన్ను - అద్భుత మద్భుతమే
3. శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు - జయం పై
జయమిచ్చును
ఏకముగా కూడీ హోసన్నా పాడి - ఊరంతా చాటెదము
4. బారధ్వనితో పరిశుద్ధులతో - యేసు రానైయుండే
ఒక్క క్షణములోనే రూపాంతరం పొంది - మహిమలో ప్రవేశిద్ధాం
إرسال تعليق