కల్వరి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువా నీ శ్రమలను ద్యానించినప్పుడు పగులుచున్నది హృదయం
1. గేత్స్తేమనే అను తోటలో విలపించుచు ప్రార్ధించు ద్వని
నలువైపులా వినబడుచున్నది పగులుచున్నవి మా
హృదయములు కలుగుచున్నది దుఖం
2. సిలువపై నలుగ గొట్టినను-అనేక నిందలు మోపినను
ప్రేమతో వారి మనింపుకై ప్రార్ధించిన ప్రియయేసు రాజా నీ ప్రేమ పొగడెదము
3. మమ్మును నీవలె మార్చుటకై నీ జీవమును యిచితివి
నేల మట్టుకు తగ్గించుకొని సమర్పించితివి కరములలో మమ్మును నడిపించుము
إرسال تعليق