మనిషి పుట్టింది కోతికా లేక దేవునికా???మనిషి పుట్టుకకు darwin సిద్దంతము correct నేనా??
ఈ పాఠం మన క్రైస్తవ విశ్వాసానికి చాల అవసరమైనదని చెప్పాలి.నేడు మనము ఉన్న ఈ శాస్త్ర ప్రపంచములలో శాస్త్రానికి ఉన్న బలము bibleకి లేని పరిస్థితిగా ఉంది. ఎందుకంటే శాస్త్రాన్ని నమ్మే సంఖ్య ఎక్కువైనది గనుక. శాస్త్రము కంటే bible గొప్పదన్న విషయాలను సమాజానికి చెప్పేవారు చెప్పేవారు లేకపోవటము వలన శాస్త్రము ఆకాశము అంత ఎత్తులో ఈ రోజు సమాజానికి కనపడుతుంది.ఎప్పటికైనా శాస్త్రము bible ముందు కిందకు దిగాల్సిందే. scientistsకు ఉండే బలము శాస్త్రము (science). ఈ శాస్త్రానికి పుట్టిన ఇల్లు ప్రకృతి. ఈ ప్రకృతిని శాస్త్రవేత్తలు చదివారు. చదివి అందులోనించి శాస్త్రాలను పుట్టించారు. భూమి మీద ఉంటున్నారు కనుక భూమిని చదివి భూగోళ శాస్త్రము ( GEOGRAPHY) అను పేరు పెట్టారు, భుగర్బoని చదివి భుగర్బo శాస్త్రము(GEOLOGY) అను పేరు పెట్టారు. భూమి మీద ఉన్న చెట్లను చదివి వృక్ష శాస్త్రము( BOTONY) అను పేరు పెట్టారు.జంతువులను చదివి జంతు శాస్త్రము (ZOOLOGY),పక్షులు చదివి పక్షి శాస్త్రము(ORNITHOLOGY),పండ్లు చదివి పండ్ల శాస్త్రము (CORPOLOGY) పెట్టారు. కంటికి కనపడుతున్న వాటిని చదివారు. కనపడుతున్నాయి గనుక చదివారు. చదివి అర్థము చేసుకున్న దానికి పేరు పెట్టారు. “ కంటికి కనపడే ఒక వస్తువు అలోచించి దాని గురించి వీళ్ళకు ఏమి అర్థము అయిందో ఆ subject ని ఒక subject గా పిలిచి దానికి ఒక పేరు పెట్టారు. ఈ ప్రకృతి నుండి శాస్త్రము పుట్టిందో, ఆ ప్రకృతి పుట్టడానికి కారణము మనం చేతిలో ఉన్న వాక్యమే.వాక్యము వలన ప్రపంచములు నిర్మాణo అయ్యాయి. హెబ్రీ 11:3- ప్రపంచాములు(విశ్వము) దేవుని వాక్యము వలన నిర్మాణo అయ్యాయి........ కనుక వాక్యము వలన ప్రపంచము ఏర్పడితే ,ఏర్పడిన ఆ ప్రకృతిని బట్టి శాస్త్రము అను నామము పుట్టింది. శాస్త్రము ప్రకృతి మీద ఆధారపడింది. కానీ ప్రకృతి దేవుని మాట వలన కలిగింది.
1) మనిషి జన్మ వెనుక ఎవరు ఉన్నారు? దేవుడునా లేక కోతినా?? 2006లో శాస్త్రవేత్తగా పిలిచే darwin ఒక సిద్దాంతమును సృష్టించి దానికి పేరు darwin theory అని పేరు పెట్టాడు. ఇందులో మనిషి కోతి నుండి పరిణామము(change) చెందింది అని చెప్పాడు. నిజముగా darwin theory అటు శాస్త్రీయముగా and bible ప్రకారముగా తప్పుగా ఎంచబడింది. ఇప్పుడు darwin అనగా ఎవరో,అతని చరిత్ర చూస్తే 19వ శతాబ్దము కాలములో యేసుక్రీస్తు వంశావళి అయిన యుదా గోత్రమునకు చెందిన వాడు. ఇతను ఒక యుదుడు.ప్రపంచమునకు క్రొత్త విషయము తెలియజేయాలని ఆఫ్రికా కండానికి ప్రయాణించాడు. ఆఫ్రికాలో ఉన్నవారిని ,జంతువులను గమనించాడు. ఆఫ్రికా మనుషుల ఎముకులు, జంతువుల ఎముకులు సేకరించి పరిశోదించడం మోడల పెట్టాడు. తన పరిశోదన ఫలితముగా మనిషి పుట్టుక వెనుక కోతి ఉంది అని ప్రకటించాడు. నిజముగా ఆఫ్రికాలో ఉన్న వాతావరణము పరిస్థితి వాళ్ళ మనుషుల మొహాలు and కోతుల(chimpanjee,gorilla) మొహాలు దగ్గర దగ్గర ఒక్కటిగా ఉండేది కనుక darwin ఇలా అనుకున్నాడు. మొదట కోతిగా, తర్వాత నరకోతిగా, తర్వాత మనిషిగా మర్పుచెందాడని తలిచాడు.
2) మనిషి వెనుక కోతి ఉంటె మరి కోతి వెనుక ఎవరు ఉన్నారు అని అడిగితే కోతి వెనుక కొన్ని జీవులు ఉన్నాయి and ఆ జీవులు క్రమేనా change అవుతూ కోతి అయింది and ఆ కోతి కొంతకాలము పెరిగి పెరిగి ఆ ముందున్న రెండు కాళ్ళు కాస్త లేవటము మొదలు అయ్యి ,వెనుక తోక ఉదిపోవడము మొదలు అయ్యి చివరిగా మనిషి ఇలా మరిపోయడానికి చెబుతున్నాడు.. చాలా విడ్డురముగా ఉంది కదూ.. మరి సృష్టి ఎలా ఏర్పడినది అని అడిగితే ఒక వస్తువు ప్రేలడము వలన జరిగింది అని అంటున్నాడు. ప్రేలి అందులో నుంచి ముక్కలు ముక్కలుగా అంతట విస్తరించి కాలక్రమేనా ఒక్క ముక్క sunగా, ఒక ముక్క moonగా ,ఒక ముక్క భూమిగా ,ఒక ముక్క జీవిగా ప్రారంభమైనదని చెబుతున్నాడు. ఇక్కడ ప్రశ్న ప్రేలే వస్తువు మూడుగా ఎక్కడ నుంచి వచ్చింది and ఎవరు పెట్టారు?
3) పరిమాణము చెందుతూ మనిషి వచ్చాడే తప్ప మొదటిలో మనిషి లేడు అని ప్రకటించాడు. ఇప్పుడు కొంత సమయము వరకు పరిణామ సిద్దంతము correct అనుకుందాము. మొదటగా పరిమాణము అనగా మార్పు. అనగా మార్పు చెందుతూ ఉండాలి. కోతి మార్పు చెందుతూ చెందుతూ మనిషిగా మారాడు అని darwin అంటున్నాడు కదా మరీ మనిషి కూడా మార్పు చెందుతూ చెందుతూ ఏదో ఒక రుపములోకి పరిణామము చెందాలిగా??మనిషి ఎందుకు మనిషి దగ్గర ఆగిపోయాడు?? కోతి మనిషిగా పరిణామము చెందితే మరి మనిషి ఏ విధముగా పరిణామము జరగాలి??నిజముగా మనిషి ఏదో ఒక రూపముగా మారితే అప్పుడు కోతి నుంచి వచ్చాడని నమ్మొచ్చు. పరిణామము మనిషి దగ్గరకు రాగానే ఎందుకు ఆగిపోయింది?? ఇలాంటి వన్ని తప్పుడు సిద్దంతములు.
4) దీనిని పట్టుకుని హేతువాదులు మనుష్యులు పుట్టింది కోతి ద్వరా అయితే మరి ఇంక దేవుడు ఎక్కడా అని కనుక దేవుడు లేడు అని అంటున్నారు. సృష్టి దానిఅంతట అదే ఏర్పడినదని అంటున్నారు. మా ఇల్లు దానిఅంతట అదే ఏర్పడింది అని అంటారా? నా bike దానిఅంతట అదే ఇంటి ముందుకు వచ్చింది అని అంటారా?? ప్రేలుడు వాళ్ళ ఏర్పడుతయా లేక కలుగుతాయా?? ప్రేలుడు వాళ్ళ ఉన్నవి పోతాయా లేక లేనివి వస్తాయా??మా ఇల్లు ప్రేలుడు ద్వార ఏర్పడింది అని అంటామా?? hyderabad,delhi,mumbai లో జరిగిన ప్రేలుడు ద్వార ఉన్నవి పోయాయా లేక లేనివి కలిగాయా?? సృష్టి ప్రేలుడు వాళ్ళ కలిగిందని విశ్వసిస్తున్నారు. పిల్లి and పులి ఒకేలాగా ఉంటాయని పులి పిల్లి నుంచి వచ్చిందని, కుక్క and నక్క ఒకేలా ఉంటాయని కుక్క నక్క నుంచి వచ్చిందని darwin అంటున్నాడు.
5) ఇప్పుడు bibleను అడిగితే (a) ఆదికాండ1:11-దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము ....... ఇక్కడ తమ తమ జాతి ప్రకారము అంటున్నాడు. for example::mango seed వేస్తే futureలో mango tree వస్తుందని,అలానే చింతపిక్క ,భోప్పాయి seeds ఇలా ఈ జాతి seed వేస్తే ఆ జాతి tree coming.(b) ఆదికాండ 1:21-దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము..... ఇక్కడ కూడా వాటి వాటి జాతి ప్రకారము అని అంటున్నాడు. సముద్రములో చేప కడుపునా చేపగా,తిమింగలము కడుపునా తిమింగలము గా coming. (c) ఆదికాండ 1:25- దేవుడు ఆయా జాతుల ప్రకారముగా పశువులను ,అడివి జంతువులను ,నేల మీద పరాకు ప్రతి పురుగును చేసెను. bible లో చెప్పినట్లుగా ,ఉన్నట్లుగా జరుగుతుంది . అనగా ఈ జాతి నుంచి ఆ జాతివి ఏర్పడ్డాయి కానీ ఒక జాతి నుంచి అన్ని జాతులు ఏర్పడలేదు. ఆదికాండ2:19-దేవుడైన యెహోవ ప్రతి భు జంతువును ,ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ,ఆదాము వాటికీ ఏ పేరు పెట్టునో ఆకూ అతని యొద్దకు వాటిని రాప్పించెను. ఆదికాండ1:26- మనిషి నిర్మాణము రాగనే ఒక ప్రత్యేకత. సృష్టిలో ఉన్నవి అన్ని తన మాట ద్వార నిర్మిస్తే మనిషిని మాత్రమూ మట్టితో శరీర ఆకారము చేసి తన ఆత్మను ఇచ్చాడు.
6) ఎవరైనా కోతి పనులు చేస్తే వాడిని కోతి అని తిడితే కోపపడుతాడు. అల అయితే ఇప్పుడు ఉన్న మనుషులు అంత కోతులేనా?? మరీ మనం చూస్తున్న కోతులు కోతులుగానే ఉన్నాయి and మనము మనము గానే ఉన్నాముగా?? కోతులు మారడము లేదు and మనము మారడము లేదు. ఏది పరిణామము??? మనిషి కోతి నుంచి వచ్చాను అని ఎవడు అంటాడో వాడి ఇంటిలో కోతిని కట్టేయాలి.ఎవరైనా కోతి అని పిలిస్తే ,కోతి అని పేరు పెడితే,కోతి తెచ్చి ఇంట్లో పెడితే ఇష్టపడతారా??? ప్రపంచములో సుమారు 280 countries ప్రతి దేశానికి ఒక జాతీయ జంతువు,పక్షి ఉంటుంది. కానీ ఈ దేశమైన జాతీయ జంతువుగా కోతిని ఎందుకు పెట్టుకోలేదు??? ఎవడైతే కోతి నుంచి వచ్చాము అని అంటే వాడికి accident అయితే అత్యవసరముగా కోతి రక్తము తీసి ఎక్కించాలి. నిజముగా మనిషి కోతి నుండి వస్తే, ఆ కోతి రక్తము మనిషికి ఎక్కిస్తే మనిషి బ్రతుకుతాడా?????చచ్చిపోతాడు. అస్సలు కోతి మాంసము వేరు మనిషి మాంసము వేరు. 1 కొరంది 15:38-మంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు,చేప మాంసము వేరు.... కనుక మాంసము వేరు అయితే మనిషి కోతి నుండి ఎలా వస్తాడు???ఒకవేళ వస్తే కోతి మాంసము,మనిషి మాంసము ఒక్కటిగా ఉండాలి.
7) మనిషి పుట్టుక వెనుక కోతి లేనప్పుడు మనిషి పుట్టుక వెనుక వెనుక ఎవరు ఉన్నారు???? అపోకార్య 17:26-యొకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి........ యొకని నుండి అనగా మానవుని నుండి కానీ కోతి అని వ్రాయబడలేదు.గనుక మనుష్యులందరి వెనుక ఉన్నది మనిషి అని అర్థమైనది. అనగా కోతికి కోతి,పులికి పులి,కుక్కకు కుక్క,పిల్లికి పిల్లి and మనిషికి మనిషే పుడతాడు. ఒకని నుండి మనమంతా వచ్చాము. ఆ ఒక్క మనిషి ఆదాము. కనుక మనము అంతా ఆదాము నుండి వచ్చిన వారము.మనము పుట్టుక ముందు ఆదాములో ఉన్నాము. nithin పుట్టాక ముందు nithin fatherలో ఉన్నాడు. nithin,nithin father పుట్టాక ముందు grandfatherలో ఉన్నాము and చివరికి ఆదాము లో ఉన్నాను. మరి ఆదాము పుట్టాక ముందు ఎవరిలో ఉన్నాడు?? luke 3:38:ఆదాము దేవుని కుమారుడు. మనము కూడా దేవుని కుమారులమే.ఆదాము and మనము పుట్టాక ముందు దేవునిలో ఉన్నవారము. చివరగా మనిషి పుట్టింది దేవునికి కానీ కోతికి కాదు.
إرسال تعليق