Sajeeva yagamuga lyrics

సజీవ యాగముగ సర్వాంగ హొమముగా
చేయుము దేహమును దేవుని కనుకూలముగా
1. ఘోర సిలువ బలిపీఠముపై నీ పాప ఋణము చెల్లించుటకై
యాగమాయె ప్రభుయేసే నీకు విలువ చేకూర్చే సిలువే !!సజీవ!!
2. నిర్జీవ క్రియలను విడచి సజీవ సాక్షిగ నిలిచి
నీతికి సాధనములుగా నీ అవయవముల నర్పించు !!సజీవ!!
౩. మనసార దేవునికియ్యుడి సంపూర్ణముగయియ్యుడి
ఇచ్చిన చేతులను ఆ ప్రభువు ఎన్నడు విడువడు !!సజీవ!!సజీవ యాగముగ సర్వాంగ హొమముగా
చేయుము దేహమును దేవుని కనుకూలముగా
1. ఘోర సిలువ బలిపీఠముపై నీ పాప ఋణము చెల్లించుటకై
యాగమాయె ప్రభుయేసే నీకు విలువ చేకూర్చే సిలువే !!సజీవ!!
2. నిర్జీవ క్రియలను విడచి సజీవ సాక్షిగ నిలిచి
నీతికి సాధనములుగా నీ అవయవముల నర్పించు !!సజీవ!!
౩. మనసార దేవునికియ్యుడి సంపూర్ణముగయియ్యుడి
ఇచ్చిన చేతులను ఆ ప్రభువు ఎన్నడు విడువడు !!సజీవ!!

Post a Comment

أحدث أقدم