Sampurnamaina nee krupa lyrics

సంపూర్ణమైన నీ క్రుప - శాశ్వతమైనది నీ క్రుప
మరువలేను నీదు నామం - మరపురానిది నీ క్రుప
1. పాపికి విడుదల - నీవు చూపిన నీ క్రుప
పరమున చేర్చుట - నీవు చూపిన నీ క్రుప
ఆత్మదేవుడ నీ క్రుప - ఆరాధ్య దైవమా నీ క్రుప ‘సంపూ’
2. విద్యలేని పామరులకు - జీవజలము నీ క్రుప
తేజోవాసుల స్వాస్థ్యము నందు - నన్ను చేర్చిన నీ క్రుప
ఆత్మదేవుడ నీ క్రుప - ఆరాధ్య దైవమా నీ క్రుప ‘సంపూ

Post a Comment

أحدث أقدم