Sankeerhana naa sthuthikeerthana lyrics

సంకీర్తన - నా స్తుతికీర్తన
సంభాషనా - నా స్తోత్రార్పన
ఆత్మతో సత్యముతో జిహ్వార్పణ
ఆత్మవశుడవై నవకీర్తన
1. రాత్రివేళలో నే వెదకినా
దిరకనైతివి నీవక్కడా
తలుపు తట్టుచు నిలచినను
తీయనైతిని ఎంతైనను
పరుగులెత్తి వెదకుచుండగ
కృపతోడ ఎదురైతివి - ఓ ప్రియుడా
సిలువలో దిరకితివి
ఆరాధన నా ఆరాధన
మహిమాన్వితమైన ఆరాధన
స్తుతియాగమా నా స్తుతియాగమా
హృదయము నిండిన స్తుతియాగమా llసంకీర్తనll
2. బ్రతికి చచ్చిన నా బ్రతుకులో
నీవు వచ్చిన రానైతివి
మరణపు రోగము నన్ను కమ్ముగా
నీదు రాక కరువాయెనే
నాల్గవ దినమున నడచుచు వచ్చి
జీవింపలేపితివి - నీ పిలుపుతో
సహవాస నిందాయెనే
ఆరాధన నా ఆరాధన
మహిమాన్వితమైన ఆరాధన
స్తుతియాగమా నా స్తుతియాగమా
హృదయము నిండిన స్తుతియాగమా llసంకీర్తనll

Post a Comment

أحدث أقدم