prapamchama kandlu dheruma

ప్రపంచమా కండ్లు దెరువుమా యేసుక్రీస్తు నీ
యెదుట ఉన్నడు
సకల జాతులకు రక్షకుడేసు ఎరుగావాయె ఓ పాపప్రపంచమా
1) గొఱ్ఱెపిల్లను వదించినట్టు క్రీస్తుప్రాణము బలిగా ఇచ్చెను
పాపప్రపంచ విముక్తి కొరకు
ప్రపంచమా ఓ ప్రపంచమా కాలగతులను లెక్కించుటకు
నీ కన్ను పడింది శకపురుషునిపై
2) ప్రపంచమంతా క్రీస్తు పోలికై సృజింపబడెను
పుట్టింపడిన ప్రకృతి చక్రం
గతిని తప్పని స్థితిలో ఉంది
ప్రపంచమాంతా గతిని మరచెను అడ్డదారిన పడిపోతుంది.
3) ఎందరెందరినో మహాత్ములను మహానుభావుల కన్నది
ఈ భూప్రపంచం
క్రీస్తే యుగపురుషునిగా శకపురుషునిగ
స్ధిరంగ నిలిచె విశ్వకోటి ఈ మానవ గుండెలో

Post a Comment

أحدث أقدم