ప్రభుయేసుని పిలుపును ఓ ప్రియుడా
పెడచెవిని పెట్టెదవా తీర్మాణము చేయకనే
వెళ్లెదవా ప్రభు సన్నిధిలో నుండి ||ప్రభు||
1. లేత వయస్సు నడిప్రాయమును – గతించి పోవునని
మన్నైయున్నది వెనుకటి వలెనే – మరల భూమికి చేరున్
ఆత్మదాని దయచేసిన (2) దేవుని యొద్దకు పోవున్
ఆ లోకములో నీ ముందు గతి ఏ మౌనో ఎరిగితివా ||ప్రభు||
2. ఏ పాటిది నీ జీవితమంథా – ఏ పాటిది నీ తనువు –
గడ్డిపువ్వుతో
సమమిదియేరా – అదియే నీ జీవితము – అంతలోనే
మాయమౌఅగు – వింత బుడగయే గాధ
అంతలోనే అందరార్ధంబగు – ఆవిరియేగదా ||ప్రభు||
3. వ్యర్ధము వ్యర్ధము సర్వము ఇలలో అదియే యేసుని మాట
నిలువని నీడ ఈ లోకమురా – కలుషాత్మ కనుగొనరా
లోకమంత సంపాదించి – లోబి నీ ప్రాణమును
నష్టపరచుకొనిన నీకు – నరుడా లాభము కలదా ||ప్రభు||
4. తామసించా తగదిక నీకు – తక్షణమే తిరుగుమురా
విరిగి నలిగిన హృదయము కలిగి
వినయముతో ప్రభు జేరి – యేసు ప్రభుని సిలువ చెంత
యేసుని రక్తమే కోరి
ప్రాలపించు నీదు సకల పాపములొప్పుకొనుమా ||ప్రభు||
5. నీ రక్షణకై నిలెచెను యేసు – తన రక్తదారలతో
కడుగును నిన్ను క్షెమియించును (2) – విడాగి
క్షణమందే నీ
నామమను పరదైసులో నేడే నిను నేర్చున్
రక్షణానందముతో నిప్పుడే రంజిల్లెదవు ప్రియుడా ||
ప్రభు||

إرسال تعليق