prapamcha kraistavulara miru yekamkandi

ప్రపంచ క్రైస్తవులారా మీరు ఏకంకండి వాక్యం కొరకు
1) విశ్వసించిన క్రైస్తవులంతా ఏకమై స్థిర ఆస్తులు అమ్మి
అక్కర కొలది పంచి పెట్టిరి మొదటి శతాబ్ధపు క్రైస్తవులంతా
2) స్వస్థతలంటు వరాలు అంటు
పండుగలంటు పబ్బం గడుపుతు – క్రీస్తును
అవహేళన చేస్తు
సాతను భోధకకులుగా మారిపోయిరి
3) ఏకమై ఉన్న క్రైస్తవులలో క్రీస్తు విరోధి బయలు దేరెను
యేసుకు జయ్ జయ్ అంటు రాళ్ళ వర్షము రప్పిస్తున్నాడు
విరోధ భావము రగిలిస్తున్నాడు
4) బోధించే బోదకులెందరో బయలు దేరిరి బోధించె సంస్ధలెన్నో
నిర్మించిరి
యేసు చెప్పిన బోధను మార్చకు ప్రపంచక్రైస్తవ డినామినేషన్
5) తరతరాలుగ నశించిపోయె క్రైస్తవులారా యేసు వాక్యము
ప్రజలకు చెప్పుచు
లోకరక్షణకు పాటుపడండి ఎల్లవేళలా

Post a Comment

أحدث أقدم