పూవుకింత పరిమళమా – ఒకరోజుకింత అందమా
వూస్తున్నది ఉదయాన్నే – రాలిపోతున్నది త్వరలోనే
1. ఓ చిన్న పూవు తన జీవితంలో పరిమళాన్ని ఇస్తుందయ్య
ఆ పూవు కంటే మరి గొప్పగా – చేసిన నీలో ఆ పరిమళిముందా
||పూ||
2. ఒకనాడు యేసు మన పాపములకై – పరిమళాన్ని వెదజల్లేనూ
ఆ యేసు మరణం నీ కోసమేనని – ఇకనైనా గమనించావా ||
పూ||
3. అతి చిన్న ఆయువు – ప్రతి పూవు కలిగి అందరిని
ఆకర్షించెను
బహుకాలము బ్రతికి బహుజనులను పలిచి సువార్తను
వెదజల్లవా ||పూ||

إرسال تعليق