నీవు చూచిన వారిని ఎపుడైనా యేసుక్రీస్తులా చూచావా?
ఓ...! క్రైస్తవుడా విశ్వాసి సిద్ధాతంలో ఇరుక్కున్నవా రక్షణ గాలికి వదిలావా
నిను చూచిన వారిలో ఎవరైనా నీలో క్రీస్తును చూచారా?
ముంచాలని ఒకరు చిలకాలని ఒకరు
జెండా క్రింద నడవాలని ఒకరు } 2
సిద్ధాతంలో లేదు రక్షణ
సిలువ సువార్తలో దొరుకు రక్షణ
సిలువ సువార్తలో దొరుకు రక్షణ
إرسال تعليق