బంగారం కన్న ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్

Bamgaram kamte emtoshtamainadi
Parisuddhamaina baibilu gramdhamu

1. Gramdhalalo adiraja gramdhamu
Vedalalo adisatya vedamu
Nijamaina margam chupu dipamu
Hallelujah.. (4)

2. Nipapa jivitamunumarchivemunu
E papam cheyakumda kadunu
Nimargamulanu vellugimchunu
Hallelujah.. (4)
బంగారం కన్న ఎంతో శ్రేష్టమైనది - పరిశుద్ధమైన బైబిల్ గ్రంధము -2 1. గ్రంధాలలో అది రాజ గ్రంధము - వేధాలలో అది సత్యవేదము -2 నిజమైన మార్గము చూపు దీపము -2 హల్ల్లేలుయా.. హల్లేలుయా..హల్లేలుయా..హల్లెలూయా.. "బంగా"
2. బుద్దిహీనులకు జ్ణానమిచ్చును - యవ్వనులకు ఉపదేశమిచ్చును -2 బాగుగ పఠియించి మేలు పొందుము -2 "హల్లే"
3. దేవుని వాక్యమును ప్రేమించుము - అది నీకు ఎంతో నెమ్మదిచ్చును -2 నీ భాధలలో నిన్ను ఆదుకొనును -2 "హల్లే"
4. నీ పాప జీవితమును మార్చివేయును - పాపము చేయకుండ కాపాడును -2
నీ మార్గములను వెలిగించును -2 "హల్లే"
5. భూమి, ఆకాశములు గతియించును - దేవుని మాటలు గతియింపవు -2 అవియన్ని నిజముగ నెరవేరును -2 "హల్లే" - పరిశుద్ధమైన బైబిల్ గ్రంధము -2 1. గ్రంధాలలో అది రాజ గ్రంధము - వేధాలలో అది సత్యవేదము -2 నిజమైన మార్గము చూపు దీపము -2 హల్ల్లేలుయా.. హల్లేలుయా..హల్లేలుయా..హల్లెలూయా.. "బంగా"
2. బుద్దిహీనులకు జ్ణానమిచ్చును - యవ్వనులకు ఉపదేశమిచ్చును -2 బాగుగ పఠియించి మేలు పొందుము -2 "హల్లే"
3. దేవుని వాక్యమును ప్రేమించుము - అది నీకు ఎంతో నెమ్మదిచ్చును -2 నీ భాధలలో నిన్ను ఆదుకొనును -2 "హల్లే"
4. నీ పాప జీవితమును మార్చివేయును - పాపము చేయకుండ కాపాడును -2 నీ మార్గములను వెలిగించును -2 "హల్లే"
5. భూమి, ఆకాశములు గతియించును - దేవుని మాటలు గతియింపవు -2 అవియన్ని నిజముగ నెరవేరును -2 "హల్లే"

Post a Comment

أحدث أقدم