a96

96

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    దేవుని నీతి ప్రతాపం భువి యేసుని సిల్వ ప్రభావం దేవుల దేవుని అపురూపం భువి యేసుని నామ స్వరూపం దేవ యెహోవ సువాక్యం -సౌభాగ్యం దైవ జనుల హృదయానందం. ||యేసుక్రీస్తు దైవ సుతుండు యేసుక్రీస్తు మనుజసుతుండు యేసుక్రీస్తు దేవుండు యేసే ప్రభువు -స్తుతిపాత్రుడు||

  1. ఆద్యంత రహిత కీర్తి అవతార శ్రమార్జన మూర్తి ఆకస రాసుల ఆదిపతి అవనీ సృజనాత్మ ప్రతీతి అఖిల ప్రపంచ ప్రదాత - అధినేత అనుదిన కృపాలిడు సుఖదాత.పాపము భయపడు నామం పాపాత్ముడు కృపగను హోమం పతితుల వెదకిన ప్రేమస్వరం పరలోక సుఖాల విహారం పాప క్షమాపణ గానం - బహు అనవరతము నిజబలిదానం.

Post a Comment

أحدث أقدم