72
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
రాజులకు రాజని దూతలచేత పూజగొనువాడని తేజమున సూర్యునికి దీప్తి నిడు సద్గుణ వి రాజితుని సాధుజన రక్షకుని పక్షముగ ||మంగళము||
కరుణ గల వాడని పాపులబ్రోచు బిరుదుగొనినాడని మరణమును దాని బరి మార్చు ఘన శక్తిగల పరమ గురుడితదె మన పాలి వాడని శుభ||మంగళము||
సంగీతము పాడుచు సువార్త ప్ర సంగముల గూడుచు నింగికిని భూమికిని నిత్యముగ నేల దగు శృంగారపు రాజునకు క్షేమ మగు ఆమేనిని||మంగళము||
إرسال تعليق