70
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
వృక్షము బాసిన పక్షి నేనయ్యా అక్షీణ కరుణచే రక్షింపవయ్యా||దేవ||
పాపుల పాలిటి పరమదయాళూ దీవించు నీ దయ దీనునికిపుడు||దేవ||
వినుతింతు సద్గుణ వ్మల వ్చాఅ ననుబ్రోవవే యేసు నామావతారా||దేవ||
భజనజేసెద నిన్ను నిజ రక్షకుండ విజయముజేయవే నజరేతు వాడా||దేవ||
కనికర మత్యంత కరుణయుగలదు నిను నమ్ము వాని చే తిని వీడ వలదు||దేవ||
మహనీయ గుణమణి మండిత దేవా ఇహబాధ బాపవే ఇమ్మానుయేలా||దేవ||
إرسال تعليق