a68

68

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఘన భవ దుపకృతు లను మాటికి నే వినుతింతును దే నిజసుత యొనరగ నాపై ననుక్రోశముదగ నునుపవే క్రైస్తవ జన విహిత||ఘన||

  1. ధోరణిగా నా దోసము లెంచకు సారెకు నాశ్రిత జనవరదా పారముదప్పిన పాతకు నగు నే నారడివడ నీ కది బిరుదా||ఘన||

  2. జలబుద్బుదముతో సమ మని నాస్థితి తెలియద నీకది దేహధరా ఖలమయ మగు నీ కర్మినిబ్రోవను సిలువను బొందిన శ్రేయఃకరా||ఘన||

  3. మందమతిని నా యందు నలక్ష్యము నొందకు దేవ సు నంద నా యందముగా నా డెందము కడుదెలి వొందగ నీ దయ నందు మా ||ఘన||

Post a Comment

أحدث أقدم