a55

55

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ప్రొద్దు గ్రుంకుచున్నది సద్దణంగుచున్నది యాకసంబు దివ్వెలు లోకమున్ వెల్గింపగా స్తుతించుడి. || శుద్ధ, శుద్ధ, శుద్ద సర్వేశుడా యిద్దరాకాశంబులు సన్నుతించుచున్నవి సర్వోన్నతా ||

  1. జీవితాంతమందున నీ విచిత్ర జ్యోతులన్ జూచుచుండగాను మా కీవోసంగు నీ కృపన్ నిత్యోదయం.నిన్ను గోరువారము నన్ను తేశ నీ దరిన్ మమ్ము జేర్చుకొమ్ము నీ విమ్ము నిత్య సౌఖ్యమున్ స్తోత్రం నీకు.

Post a Comment

أحدث أقدم