a471

471

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఓడ్డుచేరి నీ యెదుట నిల్పునపుడు రక్షకా ఒక్క యాత్మనైన తేక సిగ్గుపడిపోదునా. ||ఒక్క యాత్మనైన నేను రక్షింప యేసువా వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా||

  1. ఆత్మలందు వాంఛలేక సోమరులై కాలమున్ వ్యర్థపరచు వారానాడు చింతతోడ నిల్తురు.యేసువా! నా స్వరక్షణ నిశ్చయంబు యైనదే ఐనఫలితంబుజూడ కష్టపడనైతినే.కాలమెల్ల గడ్చిపోయెన్ మోసపోతినేనయ్యో గడ్చినట్టి కాలమైతే ఏడ్చినను రాదది.భక్తులారా! ధైర్యంతోడ లేచి ప్రకాశించుడీ ఆత్మలెల్ల యేసుయొద్ద చేరునట్లు చేయుడి.

Post a Comment

أحدث أقدم