a450

450

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    నాదు ప్రాణ మోప్రభో, నేను నీకర్పింతును. నాదు చేతు లెప్పుడు నీదు సేవ జేయనీ నాదు కాళ్లు లెస్సగా నీదు త్రోవ బోవనీ నాదు స్వర మెన్నడు నీదు స్తుతి బాడనీనాదు నోరు నిత్యము నీదు బోధ బల్క నీ నాదు సొమ్ము సొత్తులు నీకు నిత్తు నెప్పుడు నాదు కాల మంతయు నిన్ను బ్రస్తుతింపనీ బుద్ధి పూర్వకంబు నిన్ను నేను కొల్వనీ.సొంత మేలు గోరక నీదు కీర్తి గోరుదు నాదు నంతరంగము స్వీకరించి యేలుము నాదు నిండు ప్రేమను నీకర్పింతు నెప్పుడు నన్ను నీదు సొత్తుగా నీ వంగీకరించుము.

Post a Comment

أحدث أقدم