431
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- యేదే స్సుఖంబు లైనన్ సదా విచార మైనను బాధాంధకార మైనను ముదంబుతోడ నుందును.
చింతేల నాకు నీ దయన్ సంతత మీవు తోడుగాన్ బంతంబు నీచే బట్టుచు సంతృప్తితో నే నుందును. నా చావు వేళ వచ్చినన్ విచార మొందక ధృతిన్ నీ చేయి బట్టి యేసుడా నీ చారు మోక్ష మెక్కుదున్
إرسال تعليق