a427

427

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    యేసూ, నా ప్రభువా, నీ ప్రేమ లేకున్న నా యాత్మ కేదియు విశ్రాంతి నియ్యదు. ||ఒక్కొక్క గంట నేను నిన్నాశించుకొందు నీ యాశీర్వాద మిమ్ము నా రక్షకుడా||

  1. యేసూ, రేబగుళ్లు నా యొద్ద నుండుము నాతో నీవుండిన నే భయ ముండదు.సుఖంబు బొందగా నిన్నే యాశింతును దుఃఖంబు నొదగా నీవే శరణ్యము.నీ మార్గమందున నే నడ్వ నేర్పుము నీ మాట చొప్పున నన్నున్ దీవించుము.నిన్నే యాశింతును యేసూ, నా ప్రభువా నీవంటివాడనై నన్నుండ జేయుము.

Post a Comment

أحدث أقدم