414
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- పరమందు నీకుండు పరమభాగ్యంబులు నరకాయత్తుడ నైన నా కొరకు విడిచితివి ||నీవే||
- నీవే నను బ్రోవ నెనరు నేతెంచి నీవొలుక బోసితివి నీ నల్ల సిలువపై ||నీవే||
- నేనెవరి బ్రేమింతు నీ కంటె లోకమున నే నెపుడు మరువను నీ ప్రేమ నాకర్త ||నీవే||
- నీ సేవ నే గోరి నిన్నే ప్రతిపరతు నీ సేవకుడ నైన నే నెట్లు నిను విడుతు ||నీవే||
- సకలంబు నేలెడి చక్కని రాజవు సకలాధికారంబు చక్కగం చేయుదువు ||నీవే||
- నీ సేవకుల నెల్ల నేర్పుగా నేలెదవు నీ సేవకులు పొంద నిత్య సహాయంబు ||నీవే||
إرسال تعليق