a407

407

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ప్రీతిగల మన యేసు డెంతో గొప్ప మిత్రుడు మితిలేని దయచేత హత్తుచు బ్రేమించును క్రీస్తునొద్ద మన భార మంత నప్పగించినన్ శక్తిగల యేసుచేత మోత లెల్ల వీడునునీతిగల మన యేసు ధృతిగల మిత్రుడు మృతి బొంది కృపతో వి శ్రాంతి కలిగించెను భీతి నొందు బాపు లైన జింతాక్రాంతులైనను క్రీస్తు యొక్క దీప్తి చేత క్రొత్త గతి జూతురుదయగల మన యేసు ప్రియమైన మిత్రుడు మాయలోకమందు నిజా శ్రయుడై కాపాడును భయ దుఃఖ శ్రమ లాది మోయరాని బాధలన్ జయ మొప్ప నేర్పి యేసు స్థాయి వృద్ధిచేయును.ధారుణిలో యేసుగాక వేరుగొప్ప మిత్రుడా? పరలోకమందు యేసే వీరుడౌ రక్షకుడు నారకుల! గావ వేగ గ్రూర హింస బొందెను కరుణించి నిచ్చి ప్రతి ప్రార్థన నాలించును.

Post a Comment

أحدث أقدم