633
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- రాజుల రాజైన యేసు రానై యుండేనుగా గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి తరుణముండగానే మీరు తయ్యారవ్వండి ||ఇక||
- బుద్ధి లేని కన్యకలవలె మొద్దులుగానుంటె సిద్దెలలో నూనెపోసి సిద్ధపడకపోతే తలుపులు తట్టినను మీకు తెరువడు సుమ్మండి ||ఇక||
- వెలుపటనుంటేను మీరు వేదన నొందెదరు తలుపులు తట్టినను మీకు తెరువడు సుమ్మండీ మిమ్మును ఎరుగను మీరెవరో పొమ్మనును ||ఇక||
- సందియ పడకండి మీరు సాకులు చెప్పకను గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి మరణ దినమూ మన మెరుగము సుమ్మండీ ||ఇక||
- సందియ పడకండి మీరు సాకులు చెప్పకను గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి మరణ దినమూ మన మెరుగము సుమ్మండీ ||ఇక||
- జాలము చేయకను మెరు హేళన చేయకను కులము స్థలమనుచూ మీరు కాలము గడువకనూ తరుణముండగానే మీరు త్వరపడి రారండి ||ఇక||
- బుద్ధి లేని కన్యకలవలె మొద్దులుగానుంటె సిద్దెలలో నూనెపోసి సిద్ధపడకపోతే తలుపులు తట్టినను మీకు తెరువడు సుమ్మండి ||ఇక||
إرسال تعليق