678
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- అజాగరూకుడనైతి నిజాశ్రయమువిడిచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ||ప్రియ||
- వికసించె విశ్వాసంబు వాక్యంబును చదువగనె చేరితి నీదుదారి కోరి నడిపించుము ||ప్రియ||
إرسال تعليق